న్యాయ విజ్ఞాన సదస్సు


 


 


 


తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ వారి ఆదేశాలమేరకు నల్లగొండ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, ఈ రోజు  ప్రభుత్వ ఉన్నత పాఠశాలల, పానగల్ న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించబడినది. సదస్సులో ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జి. వేణు మాట్లాడుతూ NALSA(CHILD FRIENDLY LEGAL SERVICES TO THE CHILDREN ) SCHEME,2015 కింద  రాజ్యాంగం బాల, బాలికలకు అన్ని హక్కులు కల్పించబడ్డాయని, విధ్యార్థి దశనుండే విధ్యతో పాటు సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలని. సమాజములో ఉన్న చెడును రూపుమాపటంలో కృషి చేయాలని, ఉచిత నిర్బంద విధ్య , బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, జువెనైల్ జస్టిస్ చట్టం మొదలుగు చట్టాలు విధ్యార్థులు తెలుసుకోవాలని, సూచించారు.ఈ సదస్సులో advocate  చంద్రశేకర్ రాజు , శ్రీ పీ.లక్పతి నాయక్, హెడ్ మాస్టర్, శ్రీమతి ఉమారాని,ఐసిe‌డి‌ఎస్ ,సూపర్వైసర్ ప్రనీత గారు, రమణి గారు మరియు మహేశ్, చైల్డ్ లైన్  గారు పాల్గొన్నారు.


Popular posts from this blog

*మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళన ఉధృతం చేస్తాం*

కీలక అంశాలపై ఐజేయూకార్యవర్గం- సుదీర్ఘ చర్చ