"గాంధీ తాత "
త్యాగరాజ గాన సభ లో "ప్రపంచ దినోత్సవం" సందర్భంగా TRSMA మరియు VDS ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆచార్య కసిరెడ్డి వెంకట్ రెడ్డి గారి "గాంధీ తాత " శతకం పుస్తకాన్ని ఆవిష్కరించిన MLC జనార్ధనరెడ్డి గారు, సభనుద్దేశించి ప్రసంగిస్తున్న గాంధీ సంస్థల చైర్మెన్ D.r.Gunna Rajender Reddy